Header Banner

ఉద్యోగులకు బిగ్ అలర్ట్! మీ జీతంపై ప్రభావం పడకుండా ఉండాలంటే వెంటనే ఈ పని చేయండి! ఆ పత్రాలు ఇవ్వకుంటే ఇక అంతే!

  Fri Mar 14, 2025 21:16        Employment

ప్రైవేట్ రంగ ఉద్యోగులందరికీ ఇదో కీలక సమాచారం! వేతనంపై ట్యాక్స్‌ను తగ్గించుకోవాలనుకుంటే, పెట్టుబడి ప్రూఫ్స్ లేదా ఖర్చుల ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాల్సి ఉంటుంది. ఇప్పటికే కంపెనీలు తమ ఉద్యోగులకు ఇ-మెయిల్‌ల ద్వారా సమాచారం పంపించడం ప్రారంభించాయి. పన్ను సేవింగ్ పెట్టుబడులు చేసిన వారు, వాటి ధ్రువీకరణ పత్రాలను సమర్పించనిపక్షంలో టీడీఎస్ (Tax Deducted at Source) భారీగా కట్ చేయబడే అవకాశం ఉంది. అందువల్ల, మార్చి 31లోపు అన్ని పత్రాలను సమర్పించాలని నిపుణులు సూచిస్తున్నారు.

పాత పన్ను విధానాన్ని ఎంచుకున్న ఉద్యోగులైతే, పన్ను మినహాయింపులు పొందడానికి ఈ ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా సమర్పించాలి. అయితే, కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న వారు ఈ ప్రక్రియలో పాల్గొనాల్సిన అవసరం లేదు, ఎందుకంటే కొత్త విధానంలో ఎలాంటి మినహాయింపులు లేకుండా రూ.12 లక్షల వరకు పన్ను రహితంగా ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి, ట్యాక్స్ సేవింగ్ చేయాలనుకునే ఉద్యోగులువెంటనే తమ పెట్టుబడి ప్రూఫ్స్‌ను కంపెనీ యాజమాన్యానికి సమర్పించుకోవాలి.

 

ఇది కూడా చదవండి: బోరుగడ్డ అనిల్‌పై నాన్‌స్టాప్ కేసులు! రాజమండ్రిలో కృష్ణా పోలీసులు.. రేపు కోర్టులో హాజరు!

 

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి


మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు
:


వీధుల్లో పరిగెత్తుతున్న కుక్క.. నోట్లో పసికందు..! కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యాలు!


ఇంటికి వెళ్లండి లేదా జైలుకు వెళ్లండి! ట్రంప్ యొక్క కఠినమైన విధానం! గ్రీన్ కార్డ్ హోల్డర్లు బహిష్కరణ!


అదిరిపోయిన కూటమి వ్యూహం! ఎమ్మెల్సీ ఎన్నికలు గెలిచేందుకు ఓటింగ్ కూడా అవసరమయ్యేలా లేదుగా!


వైసీపీకి గట్టి ఎదురుదెబ్బ.. కోర్టులో పోసాని డ్రామా రివర్స్.. అనుకున్నదొకటి అయ్యింది ఇంకొకటి! ఈసారి ఏ జైలు కంటే.!

 

ముగ్గురు ఐపీఎస్‌లకు ఊహించని షాక్... కూటమి సర్కార్ కీలక నిర్ణయం! వైసీపీ హయాంలో అక్రమాలు..!

 

రైల్వే ప్రయాణికులకు గమనిక.. ఆ నాలుగు రైళ్లు ఇకపై అక్కడ నుంచి బయలుదేరుతాయి..

 

వల్లభనేని వంశీకి మళ్లీ భారీ షాక్.. రిమాండ్ అప్పటి వరకు పొడిగింపు.!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group

 

 

 


   #AndhraPravasi #Andhrapradesh #TaxAlert #SalaryTax #TDSDeduction #IncomeTaxSaving #TaxFiling #FinancialPlanning